Transgender folk dancer Manjamma Jogati was conferred with the Padma Shri Award by President Ram Nath Kovind at Rashtrapati Bhavan on November 9. Manjamma Jogati is the first transwoman President of Karnataka Janapada Academy.
#ManjammaJogati
#Transgender
#FolkDance
#PadmaShriAward
#ManjammaJogatiBiography
#Transwoman
#RamNathKovind
#Karnataka
కర్ణాటకకు చెందిన ట్రాన్స్‌జెండర్, జానపద నృత్య కళాకారిణి మంజమ్మ జోగాతి పేరు మార్మోగిపోతోంది. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్న తరువాత ఈమె ఎవరు అని అందరు తెగ సెర్చ్ చేస్తున్నారు. కర్ణాటక జానపద అకాడమీకి అధ్యక్షురాలిగా పనిచేసిన తొలి ట్రాన్స్ ప్రెసిడెంట్‌గా గుర్తింపు పొందారు మంజమ్మ.